వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో భారీ చోరీ జరిగింది. ఓ వ్యాపారవేత్త ఇంట్లో నెల రోజుల క్రితం పనికి కుదిరిన నేపాలీ దంపతులు.. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయం చూసి సుమారు కిలో బంగారం, వజ్రాలను అపహరించి పరారయ్యారు.
వారం తిరిగి వచ్చిన యజమాని ఈ చోరీని గుర్తించి ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

