వార్తలకు తిరిగి వెళ్లండి
గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

ఖమ్మం జిల్లా కొనిజర్లలో అత్యధునిక గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు ప్రారంభించారు. రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయడమే లక్ష్యమని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని, అందరూ ముందుకు రావాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్యానవన పంటల సాగు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...