వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు వరద మట్టం 5.660 మీటర్లుగా నమోదైనట్లు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు తెలిపారు.
గోదావరిలో ప్రవాహం తగ్గినా ప్రాణహిత నదిలో వరద కొనసాగుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

