వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రాణాలు కాపాడిన గేట్‌కీపర్
తమిళనాడులోని అరసూర్‌లో గేట్‌కీపర్ సందీప్ సమయస్ఫూర్తి ఒకరి ప్రాణాన్ని కాపాడింది. రైలు వస్తున్న సమయంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పట్టాలపైకి రాగా, సందీప్ క్షణాల వ్యవధిలో పరిగెత్తుకెళ్లి అతడిని పక్కకు లాగడంతో ప్రమాదం తప్పింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు గేట్‌కీపర్ సందీప్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Comments
Loading comments...