Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గో ఫస్ట్ భూముల వేలం: బ్యాంకుల బంపర్ డిస్కౌంట్

Follow Udayam on Google
గో ఫస్ట్ భూముల వేలం: బ్యాంకుల బంపర్ డిస్కౌంట్ - Udayam
దివాలా తీసిన 'గో ఫస్ట్' విమానయాన సంస్థకు చెందిన థానేలోని 95 ఎకరాల స్థలం రిజర్వ్ ధరను బ్యాంకులు దాదాపు 30 శాతం తగ్గించాయి. రూ. 3,918 కోట్లకు పైగా బకాయిల రికవరీ కోసం ఆగస్టు 20న రూ. 1,375 కోట్ల రిజర్వ్ ధరతో దీన్ని వేలం వేయనున్నారు. గతంలో రూ. 1,965 కోట్లుగా ఉన్నప్పటికీ కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో బ్యాంకుల కన్సార్టియం ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...