Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GO 97ను రద్దు చేయాలి: SFI డిమాండ్

Follow Udayam on Google
sudheer Aug 17, 2026 10:34 PM కరీంనగర్General
GO 97ను రద్దు చేయాలి: SFI డిమాండ్ - Udayam
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తెచ్చిన జీవో 97ను రద్దు చేయాలని SFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులతో ధర్నా చేశారు. పాలిటెక్నిక్ విద్యను SBTET పరిధిలోనే ఉంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వినయ్ సాగర్, రాకేష్, సన్నీ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...