Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల విద్యుత్ కోసం రాస్తారోకో

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 4:08 PM నారాయణపేటGeneral
24 గంటల విద్యుత్ కోసం రాస్తారోకో - Udayam
ఉట్కూరు మండలం బోరుబావులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలని రైతులు మంగళవారం ఉట్కూరు చెక్‌పోస్ట్ వద్ద రాస్తారోకో చేశారు. 8 గంటల కరెంట్‌తో పంటలు ఎండుతున్నాయని బీజేవైఎం, బీఆర్ఎస్వీ, కిసాన్ మోర్చా నేతలు అన్నారు. రాస్తారోకోతో గంటన్నర పాటు రాకపోకలు స్తంభించాయి. కార్యక్రమంలో షేక్ సమీ, తిమ్మప్ప, తరుణ్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...