Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంటాకు రాఖీ కట్టిన విద్యార్ధినులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 28, 2026 5:00 PM విశాఖపట్నంGeneral
గంటాకు రాఖీ కట్టిన విద్యార్ధినులు - Udayam
భీమిలి నెహ్రూ స్కూల్ విద్యార్ధినులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమిలి క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసిన వారు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. విద్యార్ధినులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని గంటా ఆకాంక్షించారు. ఎలాంటి సమస్య ఉన్నా వారు తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...