వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ను జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమితులైన ఎం.శోభన్ బాబు ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన గతంలో టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శిగా పని చేశారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని గంటా చెప్పారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఫ్యామిలీ కోర్టు ఏపీపీ పార్థసారథి, బుగత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

