వార్తలకు తిరిగి వెళ్లండి

గణపవరం మండలంలోని 19 MPTC స్థానాలకు రిజర్వేషన్లు విడుదలయ్యాయి. ఎస్సీకి 4 స్థానాలు (మహిళలు 2, పురుషులు 2), బీసీకి 5 (మహిళలు 2, పురుషులు 3), జనరల్కు 10 (మహిళలు 5, పురుషులు 5) కేటాయించారు.
రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై సమీకరణాలు ప్రారంభించాయి.
Comments
Loading comments...

