వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి. గితేను నిర్వాహకులు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

