వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో భారీ మట్టి వినాయక విగ్రహాన్ని గణేష్ బిగాల దర్శించుకున్నారు. నిర్వాహకుల వివరాల ప్రకారం.. సుమారు 60 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం బాలాజీ భవన్, పూసలగల్లిలో అనంత పద్మనాభస్వామి అవతారంలో ఏర్పాటు చేసిన గణపతిని దర్శించుకుని పూజలు చేశారు.
Comments
Loading comments...

