Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుని దర్శించుకున్న మాజీ మంత్రి

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 10:19 AM మహబూబ్‌నగర్General
గణనాథుని దర్శించుకున్న మాజీ మంత్రి - Udayam
శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా జడ్చర్ల పట్టణంలోని ఎల్బీ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన గణనాథుని మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పెరమళ్ల శ్రీకాంత్ రెడ్డి, అల్లంపల్లి మనోహర్, బీఆర్ఎస్ నాయకులు పాలాది రామ్మోహన్, మాజీ మూల డైరెక్టర్ శ్రీకాంత్, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...