Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథులను దర్శించుకున్న స్పీకర్

Follow Udayam on Google
గణనాథులను దర్శించుకున్న స్పీకర్  - Udayam
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో కొలువుదీరిన గణనాథులను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ దేవుడు ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని ఆయన దేవుని ప్రార్థించారు కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...