Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుడికి పూజలు చేసిన పరిటాల

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:19 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గణనాథుడికి పూజలు చేసిన పరిటాల - Udayam
ధర్మవరం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా వినాయక మండపాలను సందర్శించి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

Comments

G
Loading comments...