Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుడి సన్నిధిలో సంగీత కచేరి

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:32 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
గణనాథుడి సన్నిధిలో సంగీత కచేరి - Udayam
రొద్దంలో వినాయక చవితి సందర్భంగా 23 అడుగుల మట్టి వినాయకుడి వద్ద నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా సంగీత కచేరి నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో సాగిన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. పెద్ద ఆంజనేయస్వామి సన్నిధిలోనూ కచేరి నిర్వహించగా మహిళలు, చిన్నారులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...