వార్తలకు తిరిగి వెళ్లండి

ముథోల్ లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి గణిత, విజ్ఞాన, సాంస్కృతిక మేళా విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలతో కనుల పండుగగా కొనసాగుతోంది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుతూ వినూత్న ఆవిష్కరణలు, శాస్త్రీయ నమూనాలు, గణిత నమూనాలు, సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. మేళాలో శిశు వర్గం, బాల వర్గం, కిశోర వర్గాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

