వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు గణేష్ భవన్‌లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, మున్సిపల్ సభ్యులు, ధార్మిక సంస్థలు పాల్గొని ప్రతిష్ఠాపన, నిమజ్జన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

