Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి

Follow Udayam on Google
Sircilla jilla news Sep 12, 2026 6:59 PM రాజన్న సిరిసిల్లGeneral
గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలి - Udayam
సిరిసిల్ల లో గణేష్ ఉత్సవాలపై పోలీసుల ఆధ్వర్యంలో గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్‌లో మండపాల నిర్వాహకులు ఉత్సవ కమిటీ, శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పట్టణ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ మండపాలను ప్రజలకు, వాహనాలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. సౌండ్ సిస్టమ్ నిబంధనలు పాటించాలన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించి, పోలీసు, విద్యుత్ శాఖల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...