Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు

Follow Udayam on Google
K.Venkatesh Sep 09, 2026 12:07 PM ఖమ్మంGeneral
గణేష్ ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు - Udayam
వినాయక మండపాల వద్ద, ఊరేగింపుల్లో డీజేలు వాడితే వాహనాలు సీజ్ చేసి కేసులు పెడతామని నేలకొండపల్లి ఎస్ఐ శ్రీనివాస్ డ్డి తెలిపారు. ఈరోజు పీఎస్ లో డీజే యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ వారందరినీ ముందస్తుగా బైండోవర్ చేశారు. నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని సూచించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు శబ్దకాలుష్య నివారణ చర్యలు అమలులో ఉంటాయన్నారు.

Comments

G
Loading comments...