వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబర్ 14న జరిగే గణేష్ ఉత్సవాల కోసం మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు నిర్వాహకులు ganeshutsav.net ద్వారా అనుమతులు పొందాలని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదివారం తెలిపారు.
చలానాలు అవసరం లేదన్నారు. సీసీ కెమెరాలు, అగ్నిమాపక భద్రత, విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని, డీజేలు, బాణసంచా, బలవంతపు చందాలు నిషేధమని సూచించారు. నిమజ్జనం రాత్రి 10 గంటల్లోపు పూర్తి చేయాలని కోరారు.
Comments
Loading comments...

