వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలో గణేష్ ఉత్సవ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని, మండపాలకు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. సురక్షిత ప్రాంతాల్లోనే విగ్రహ నిమజ్జనాలు నిర్వహించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

