Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనంలో DJలకు నో

Follow Udayam on Google
sreekanth patel Sep 20, 2026 4:19 PM మహబూబ్‌నగర్General
గణేష్ నిమజ్జనంలో DJలకు నో - Udayam
గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో DJ సౌండ్ సిస్టమ్ల వినియోగానికి అనుమతి లేదని మహబూబ్నగర్ ఎస్పీ డి.జానకి, IPS తెలిపారు. శాంతిభద్రతలు, శబ్ద కాలుష్య నియంత్రణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా DJలు వినియోగిస్తే నిర్వాహకులు, ఆపరేటర్లపై చర్యలు తప్పవన్నారు. నిమజ్జన మార్గాలు, సమయాలు పాటించాలని, అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే 112 లేదా 8712659360కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...