వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో గణేష్ ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహా మెహ్రా అధికారులను ఆదేశించారు
కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ముందస్తుగా రూట్ మ్యాప్ లు, రోడ్లు మరమ్మతులు, బారికేడ్లు, నిరంతర విద్యుత్, వైద్య శిబిరాలు గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు
Comments
Loading comments...

