వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నిమజ్జన ర్యాలీలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా జీప్ నడుపుతూ ర్యాలీలో పాల్గొని ప్రజల్లో ఉత్సాహం నింపారు.
మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మధు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

