Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 12, 2026 4:09 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష - Udayam
కుత్బుల్లాపూర్ జోన్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై జోనల్ కమిషనర్ పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్, ఎస్‌ఈ, ఈఈలతో కలిసి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితితో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిమజ్జన మార్గాలు, లైటింగ్, క్రేన్లు, రోడ్డు మరమ్మతులు, పారిశుధ్యం, భద్రతా చర్యలపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...