Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు అభినందనలు

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 4:50 PM హైదరాబాద్General
గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై అధికారులకు అభినందనలు - Udayam
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇన్‌చార్జ్ రఘు ప్రసాద్‌లను కలిసి గణేష్ నిమజ్జన ఏర్పాట్లు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. నిమజ్జనం విజయవంతంగా పూర్తయ్యేందుకు కృషి చేసిన ఎంఎంసీ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...