వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి చెరువు వద్ద క్రేన్లు, అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజిన్లు సిద్ధంగా ఉంచాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
చెరువుల శుభ్రత, పూడికతీత, లైటింగ్, రోడ్లు, భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. భద్రత, వ్యర్థాల నిర్వహణ, శాఖల సమన్వయం పటిష్ఠం చేయాలన్నారు.
Comments
Loading comments...

