Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి

Follow Udayam on Google
RR REDDY Aug 24, 2026 3:54 PM నిజామాబాద్General
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి - Udayam
ఆర్మూర్: వినాయక చవితి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అన్ని గణేష్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, విద్యుత్ అధికారులు మండప నిర్వాహకులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోరారు. నిమజ్జనం మార్గంలో గుంతలు పూడ్చి, లైటింగ్, క్రేన్లు, విద్యుత్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...