Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ : ఎమ్మెల్యే శ్రావణి

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 6:22 PM అనంతపురంGeneral
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ : ఎమ్మెల్యే శ్రావణి - Udayam
గణేష్ మండపాల నిర్వహణకు ఉచిత విద్యుత్ అందించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకల వేళ నిర్వాహకులపై ఆర్థిక భారం పడకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...