Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ - APEPDCL SE

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 6:52 PM విజయనగరంGeneral
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ -  APEPDCL SE - Udayam
ఈ నెల 14 వినాయక చవితి సందర్భంగా గణేశ్‌ ఉత్సవాలకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ అందిస్తుందని APEPDCL SE లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం ఆయన చీపురుపల్లి కార్యాలయంలో మాట్లాడుతూ గణేశ్‌ మండపాలు ఏర్పాటు చేసుకున్న వారు స్థానిక AE కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూరల్‌ ఏరియాలో ౩ కిలో వాట్‌, అర్బన్‌ ఏరియాలో 5 కిలో వాట్‌ వరకు ఉచితంగా సరఫరా ఉంటుందని వెల్లడించారు.

Comments

G
Loading comments...