వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లాపల్లి మండలంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్సై షేక్ షమీర్ బాషా సూచించారు. విగ్రహాల ప్రతిష్ఠాపనకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకుంటూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

