Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: తెనాలి డీఎస్పీ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 09, 2026 12:09 PM గుంటూరుGeneral
గణేష్ మండపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: తెనాలి డీఎస్పీ - Udayam
తెనాలిలో వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతి కచ్చితంగా తీసుకోవాలని డీఎస్పీ జనార్ధనరావు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, విద్యుత్, ఫైర్ నిబంధనలు పాటించాలని సూచించారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్‌లు నిషిద్ధమని, నిబంధనలు దాటితే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు.

Comments

G
Loading comments...