వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ పోర్టల్‌లో మండపాల వివరాలను ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు, క్యూలైన్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ శాఖ అనుమతులతోనే కనెక్షన్ తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

