Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాల నమోదు తప్పనిసరి

Follow Udayam on Google
madhu Sep 09, 2026 6:35 PM ములుగుGeneral
గణేష్ మండపాల నమోదు తప్పనిసరి - Udayam
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్సై చల్లా రాజు తెలిపారు. మండపాల వివరాలు ముందుగా నమోదు చేస్తే బందోబస్తు, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు వీలుంటుందన్నారు. వివరాలకు 9885885760ను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...