Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిబంధనల ప్రకారం నిర్వహించాలి: సీఐ కృష్ణ

Follow Udayam on Google
md jabeer Sep 12, 2026 2:35 PM నిర్మల్General
గణేష్ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిబంధనల ప్రకారం నిర్వహించాలి:  సీఐ కృష్ణ - Udayam
నర్సాపూర్ జి మండలంలో గణేష్ ఉత్సవాలను అత్యంత శాంతియుతంగా, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి నిర్వహించాలని గ్రామీణ సీఐ కృష్ణ నిర్వాహకులకు సూచించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు పాటించాల్సిన మార్గదర్శకాలను, నిమజ్జన విధానాన్ని ఆయన శనివారం నర్సాపూర్ జి మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ శ్రీకాంత్, ఎస్సై గణేష్, సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...