వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు సిద్ధి గణపతికి హరిద్ర వర్ణంతో ప్రత్యేక విశేష అలంకరణ చేశారు. భక్తులకు స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

