వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి గణేష్‌నగర్‌లో లక్కీ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గణేష్ ఆగమన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్‌కు సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని, యువత సమాజహిత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని జ్యోతి లక్ష్మణ్ సూచించారు.
Comments
Loading comments...

