వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశుడి ఆశీస్సులతో విద్యార్థులు విజయం సాధించాలని కాకతీయ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రదీప్‌రెడ్డి అన్నారు. శనివారం పాఠశాలలో గణేశుడి నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం చేశారు.
ఏకాగ్రత, పట్టుదల, ఆత్మవిశ్వాసానికి గణేశుడు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

