వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయకచవితి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలని కూకట్‌పల్లి పోలీసులు సూచించారు. ఈ మేరకు కూకట్‌పల్లి జోన్‌లో గణేశ్ ఉత్సవ నిర్వాహకులతో పోలీస్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.
ఐడీఎల్ చెరువు వద్ద పార్కింగ్, విద్యుత్ సమస్యల పరిష్కారం, మార్గాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేస్తామన్నారు.
Comments
Loading comments...

