Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ ఉత్సవాలపై సమన్వయ భేటీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:45 PM యాదాద్రి భువనగిరిGeneral
గణేశ్‌ ఉత్సవాలపై సమన్వయ భేటీ - Udayam
యాదగిరిగుట్టలో రాబోయే గణేశ్‌ ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కేఎం గ్రాండ్‌ హోటల్‌లో జరిగిన భేటీకి సుమారు 125 మంది హాజరయ్యారు. డీఎస్పీ శ్రీనివాస్‌ నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌, ఛైర్మన్‌ వాణి భారత్‌, ఎంఆర్వో, ఎంపీడీవోతో పాటు విద్యుత్‌, ఇరిగేషన్‌, ట్రాఫిక్‌, ఫైర్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...