వార్తలకు తిరిగి వెళ్లండి

ఊట్కూర్ మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సర్పంచ్ రేణుక, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పర్యవేక్షణలో సిబ్బంది పనులు ముమ్మరం చేశారు.
శోభాయాత్ర మార్గాల్లో రోడ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు చేపట్టారు. విద్యుత్ తీగలను సర్దుబాటు చేయడంతో పాటు రాత్రివేళల్లో వెలుతురు కోసం లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Loading comments...

