Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. 700 ప్రత్యేక బస్సులు

Follow Udayam on Google
G. Sathish Sep 25, 2026 10:38 AM హైదరాబాద్General
గణేశ్ నిమజ్జనానికి టీజీఎస్‌ఆర్టీసీ భారీ ఏర్పాట్లు.. 700 ప్రత్యేక బస్సులు - Udayam
గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌ పరిధిలో 24 గంటల పాటు సుమారు 700 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. రద్దీ, 44 కీలక ప్రాంతాల్లో అధికారులు, కంట్రోలర్లను నియమించింది. ఖైరతాబాద్, లక్షీకాపూల్, కోటి, బషీర్‌బాగ్, ఇందిరాపార్క్‌ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసింది. అత్యవసర సేవలకు 113 మంది డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లను సిద్ధంగా ఉంచారు.

Comments

G
Loading comments...