Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 12:49 PM మేడ్చల్ మల్కాజిగిరి General
గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఎల్‌బీనగర్‌ జోన్‌లో మంగళవారం పర్యటించారు. వనస్థలిపురం ఏ-క్వార్టర్స్‌, సచివాలయ నగర్‌ ట్రయాంగిల్‌ పార్క్‌ బేబీ పాండ్లలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు సౌకర్యాలు, భద్రత, రాకపోకలపై అధికారులకు సూచనలు చేశారు. స్వామి వివేకానంద పార్క్‌, సాగర్‌ రింగ్‌ రోడ్‌ వై జంక్షన్‌లోని ఇందిరమ్మ క్యాంటీన్లను కూడా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...