Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నేరువరం సబ్ స్టేషన్ ముట్టడి.. కరెంటు కోతలపై రైతన్నల నిరసన

Follow Udayam on Google
sudheer Sep 11, 2026 1:33 PM కరీంనగర్General
గన్నేరువరం సబ్ స్టేషన్ ముట్టడి.. కరెంటు కోతలపై రైతన్నల నిరసన - Udayam
విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలను కాపాడుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సరైన సమయానికి కరెంటు అందక తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయారు. అనంతరం విద్యుత్ శాఖాధికారికి వినతిపత్రం సమర్పించి నిరంతర విద్యుత్ సరఫరా కోరారు.

Comments

G
Loading comments...