వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 48వ వార్డ్ ఇందిరానగర్ -3 లో మంచినీటి పైప్ లైన్ లీకేజీ అయి మంచినీరు వృధాగా పోయింది. ఇంద్రానగర్ -3 ప్రజలు వార్డ్ మాజీ కార్పొరేటర్ గంకల కవిత అప్పారావు యాదవ్ దృష్టికి తీసుకు వెళ్లారు.
సమస్యపై స్పందించిన గంకల కవిత అప్పారావు యాదవ్ సంఘటన స్థలాన్ని నేరుగా పరిశీలించి జీవీఎంసీ వాటర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో కలిసి చేసి పైప్ లైన్ మరమ్మతులు చేపట్టారు.
Comments
Loading comments...

