Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్

Follow Udayam on Google
babu varun Aug 26, 2026 9:27 PM రాజన్న సిరిసిల్లGeneral
గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్ట్ - Udayam
గంజాయి విక్రయిస్తున్న యువకుడు నీ పట్టుకున్నట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై రమేష్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన శ్రీ రామోజీ రాజేష్ అనే యువకుడు రాజన్నపేట గ్రామంలో జువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభతరంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయిని కొనుగోలు చేసి తన స్నేహితులకు విక్రయిస్తుండగా పట్టుకున్నమన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...