Udayam Digital
Menu

గంజాయి సమాచారంపై కానిస్టేబుల్‌కు రివార్డు

Kiran Oct 07, 2026 12:14 PM ఆదిలాబాద్General
గంజాయి సమాచారంపై కానిస్టేబుల్‌కు రివార్డు - Udayam Digital
సిరికొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 98 గంజాయి మొక్కలపై సమాచారం అందించిన కానిస్టేబుల్‌ యోగేశ్‌కు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ రూ.5 వేల నగదు రివార్డు అందజేశారు. గంజాయి నిర్మూలనలో చురుగ్గా పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. గంజాయి మొక్కలపై సమాచారం ఉన్న ప్రజలు 8712659973 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా వివరాలు పంపాలని ఎస్పీ సూచించారు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Comments

G
Loading comments...