వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రాన్ని గంజాయి రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తున్నామని జిల్లా ఎస్పీజీ జానకి షర్మిల పేర్కొన్నారు.
బుధవారం రాత్రి పట్టణంలోని విశ్వనాథ్ పేట్, వైయస్సార్ కాలనీలతో పాటు ప్రముఖ కూడళ్ళలో ఉన్న పాన్ షాప్ లను ఇతర దుకాణాలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. నిర్మల్ లో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు ఎవరు కొనసాగించినా చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.
Comments
Loading comments...

