వార్తలకు తిరిగి వెళ్లండి

యువత , విద్యార్దులు గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు.
బుధవారం ఎస్.కోటలో స్దానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ౩ K రన్, గంజాయిపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. గంజాయి విక్రయాలు, వినియోగం, తరలింపుపై సమాచారం ఇవ్వాలన్నారు.
Comments
Loading comments...

